Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా మీరాకు న్యాయం చేయండి... సీజెఐకు త‌ల్లిదండ్రుల బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:22 IST)
అయేషా మీరా త‌ల్లితండ్రులు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి బ‌హిరంగ లేఖ రాశారు. స‌రిగ్గా 14 ఏళ్ళ క్రితం ఇబ్ర‌హీంప‌ట్నం లేడీస్ హాస్ట‌ల్ లో అత్యంత పాశ‌వికంగా ఆయేషా మీరా అనే విద్యార్థినిని హ‌త్య చేశారు. దీనిపై అప్ప‌ట్లో హాస్ట‌ల్ యాజ‌మాన్యంపై అయేషా త‌ల్లితండ్రులు ఆరోప‌ణ‌లు చేశారు. 

 
కానీ, ఆయేషా మీరా హత్య జ‌రిగి 14 సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ కేసులో న్యాయం జ‌ర‌గ‌లేదు. ఆమె హ‌త్య‌కేసులో వందాల‌ది మందిని విచారించి, చివ‌రికి స‌త్యంబాబును దోషిగా నిల‌బెట్టారు. కానీ, చివ‌రికి కోర్టు స‌త్యంబాబు కూడా నిర్దోషి రెండేళ్ళ క్రితం విడుద‌ల చేసింది. 
 
 
ఒక  అమ్మాయి దారుణంగా హ‌త్య అయితే, 14 ఏళ్ళు అయినా నిందితులు దక్కని ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామ‌ని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయేషా త‌ల్లితండ్రులు బహిరంగ లేఖను రాశారు.  డిసెంబర్ 26 న ఉదయం 10 గంటలకు విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో ఈ బ‌హిరంగ లేఖ‌ను విడుదల చేస్తున్నామ‌ని, ఫ్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ప్రతినిధులు హజరు కావాల‌ని అయేషా త‌ల్లితండ్రులు ఇక్బాల్ బాషా, షంషద్ బేగం కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments