చింతామ‌ణి నాట‌కాన్ని నిషేదించారు... థ్యాంక్స్ సీఎం సార్...

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (16:12 IST)
చింతామ‌ణి నాట‌కాన్ని నిషేదించారు... థ్యాంక్స్ సీఎం సార్... అంటూ ఆర్య వైశ్య ప్ర‌తినిధులు ఏపీ సీఎంని క‌లిసి త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ, వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల  ఏపీ ప్రభుత్వం దీనిని నిషేదించింద‌ని చెప్పారు. 

 
సీఎంని కలిసిన వారిలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు త‌దిత‌రులున్నారు. అయితే, ఇటీవ‌ల వైసీపీ నేత సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అనుచ‌రులు దాడి చేసిన ఘ‌ట‌న వ‌ల్ల ఆర్య వైశ్యుల్లో వ‌చ్చిన చెడ్డ పేరు తొలిగించేందుకు ఈ నిర్న‌యం తీసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments