Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఇవ్వలేకే.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం : అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చ

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చర్చ మొదలు కాగానే, దీనిపై ఆయన స్పందించారు. 
 
ప్రత్యేక హోదా లభిస్తే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్‌) కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో ఇస్తుంది. ఈ పది శాతం రుణాన్ని మాత్రం రాష్ట్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు హోదా లేదు కాబట్టి... సీఎస్‌ఎస్‌ కింద కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోంది. ప్రత్యేక హోదా అమలైతే మరో 30 శాతం నిధులు అదనంగా వస్తాయని తెలిపారు. ఒక అంచనా ప్రకారం అవి యేడాదికి రూ.3 వేల కోట్లు వరకు ఉంటాయి. ఈ నిధుల్ని నగదు రూపంలో చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments