Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐవరీకోస్ట్ లో ఎమ్మెల్యే ద్వారంపూడి గోడౌన్లు నిజమేనా?: వర్ల రామయ్య

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:32 IST)
"ఐవరీకోస్ట్‌కు, ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉన్న సంబంధాలేమిటో పోలీసులు ఏనాడైనా విచారించారా? ఐవరీకోస్ట్ లో ఎమ్మెల్యే ద్వారంపూడి గోడౌన్లు కడుతున్నది నిజమేనా?" అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ నేతలకు డీజీపీ నోటీసులిస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో రాష్ట్ర ప్రగతి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు మాటల్లో తప్పేముందో  డీజీపీ చెప్పాలన్నారు.

చంద్రబాబు చేసింది పొలిటికల్ వ్యాఖ్య, దానిపై సీఎం, మంత్రులు స్పందించాలన్నారు.దర్యాప్తుచేసి సాక్ష్యాలు సేకరించడమనేది పోలీసుల బాధ్యత అన్నారు. 

హెరాయిన్ కింగ్‌పిన్ విజయవాడలో ఆఫీసు పెట్టుకుంటే డీజీపీ అలాంటిదేమీ లేదంటున్నారని, సాక్ష్యాలివ్వండని ప్రతిపక్షాలకు  డీజీపీ నోటీసులివ్వడం హాస్యాస్పదమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments