Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూపు-1లో 89, గ్రూపు-2లో 508 పోస్టులను అర్హత కలిగిన అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. 
 
గ్రూపు-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్సీ కేటగిరీ-2, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా గ్రూపు-2 విభాగం కింద డిప్యూటీ తాహశీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2తో సహా పలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి అమజూరైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments