Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌సేన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (05:32 IST)
ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమన్వయ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు.

శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు. 
 
విశాఖపట్నం జిల్లా ...
విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ 
విశాఖపట్నం నార్త్-  పి.ఉషాకిరణ్ 
గాజువాక- కోన తాతారావు 
భీమిలి - పంచకర్ల సందీప్ 
అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కరరావు 
ఎలమంచిలి - సుందరపు విజయకుమార్ 
చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు 
అరకు పార్లమెంట్ ఇంచార్జి: పి.గంగులయ్య 
 
తూర్పుగోదావరి జిల్లా ...
కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ 
పిఠాపురం - మాకినీడు శేషుకుమారి 
పెద్దాపురం - తుమ్మల రామస్వామి 
కాకినాడ సిటీ - ముత్తా శశిధర్ 
కాకినాడ రూరల్ - పంతం నానాజీ 
జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్రరావు 
పత్తిపాడు - వరుపుల తమ్మయ్యబాబు 
అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్.శేఖర్ 
అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు 
ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ 
రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్ 
రాజోలు - రాపాక వరప్రసాద్ 
పి.గ‌న్న‌వ‌రం పాముల రాజేశ్వరి 
కొత్తపేట - బండారు శ్రీనివాస్ 
మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ 
రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి - కందుల దుర్గేష్ 
అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్ 
రాజమండ్రి సిటీ - అత్తి సత్యనారాయణ 
రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్ 
రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్ 
 
గుంటూరు జిల్లా... 
గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్ 
గుంటూరు వెస్ట్  - తోట చంద్రశేఖర్ 
గుంటూరు ఈస్ట్ - షేక్ జియాఉర్  రెహమాన్ 
రేపల్లె - కమతం సాంబశివరావు 
మంగళగిరి - చిల్లపల్లి శ్రీనివాస్ 
తెనాలి - నాదెండ్ల మనోహర్ 
సత్తెనపల్లి - వై.వెంకటేశ్వరరెడ్డి 
నరసరావుపేట: సయ్యద్ జిలానీ 
 
చిత్తూరు జిల్లా ...
పీలేరు - బి.దినేష్ 
మదనపల్లి - గంగారపు స్వాతి 
శ్రీకాళహస్తి - వినుత నగరం 
తిరుపతి - కె.కిరణ్ రాయల్ 
కుప్పం - డా. ఎం.వెంకటరమణ
గంగాధర నెల్లూరు - డా. పొన్న యుగంధర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments