Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్ : షోకాజ్ నోటీస్ జారీ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:23 IST)
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. మంత్రి కొడాలి నాని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. 
 
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 
 
వాస్తవానికి గత కొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డను కూడా పిచ్చాసుపత్రికి పంపాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments