Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చేయలేడు, జనసేనానికి అదేంటో తెలియదు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:28 IST)
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి శంకర్ నారాయణ. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్న మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం చంద్రబాబునాయుడిది. పార్టీ పెట్టాడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థితో పాటు సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. వీరు కూడా వైసిపి ప్రభుత్వాన్ని విమర్సించడమా. హాస్యస్పదంగా ఉందన్నారు మంత్రి శంకర్ నారాయణ.
 
ఎపిలో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగబోతోందని.. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని.. అందుకే 2,205కోట్ల రూపాయలను టెండర్లు పిలిచామని.. త్వరలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్ల రూపురేఖలే మార్చేస్తామన్నారు. 
 
రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ ఏం తెలుసునని.. కనీస అవగాహన ఎందులోను లేని వ్యక్తి జనసేనాని అంటూ మండిపడ్డారు. ఇక చంద్రబాబు తన హయాంలో రోడ్ల గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. రోడ్ల పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంటే టిడిపి హయాంలో పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments