Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు.. 843మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 22 జులై 2021 (21:10 IST)
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 843 మందికి కరోనా సోకింది. 12 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో 2 వేల 199 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. చిత్తూరు, తూ.గో, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున కరోనా మృతి చెందారు. 
 
చిత్తూరులో 301, ప.గో.జిల్లాలో 235 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రకాశంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments