Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లాలని, అపుడు అధికారులో మీకు టీలు ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనలు చేసిపెడతారంటూ సూచించారు. పైగా, తాను చెప్పినట్టు అధికారులు వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను, చేతల్లో చూపిస్తాను అని పరోక్షంగా అధికారులను సైతం హెచ్చరించారు. 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అధికారులు, పోలీసులు నానా రకాలుగా వేధించారు. వారికి నరకం చూపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే కేసులు పెట్టారు. పోలీసులు అయితే మరింతగా చెలరేగిపోయారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇపుడు అధికారం మారిపోయింది. వైకాపా స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments