Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అధికారంలోకి రాకుండా అడ్డుకునేంత మగాడా పవన్?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (17:52 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. వైకాపాను అధికారంలోకి రాకుండా అడ్డుకునేంత మగాడా పవన్ అంటూ ప్రశ్నించారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడతారా? అని దుమ్మెత్తిపోశారు. 
 
పైగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకున్న తన వెంట ఉంటారో లేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ ఉంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. పైగా, విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరన్నారు. 
 
అందుకే పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని, తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా తనపై విమర్శలు గుప్పింస్తున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments