Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మె అనేది.. ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు : ఏపీ హైకోర్టు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:16 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సాధన కోసం ఈ నెల 7వ తేదీన సమ్మె తలపెట్టనున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సమ్మెను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
సమ్మె అనేది ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అని  వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. 
 
ఉద్యోగుల అమలుపై హైకోర్టు మంగళవారం మధ్యంతరం ఉత్తర్వులు జారీచేసింది. ఐఆర్ అడ్జస్ట్‌మెంట్ చేస్తామన్న ప్రభుత్వం ఆదేశాలపై కోర్టు స్పందించింది. ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయరాదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments