Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు సంచలన వ్యాఖ్య... ట్రంప్‌కు ఇప్పుడు నాలుగో భార్య... అంతా తాత్కాలిక ఆనందమే

అమ‌రావ‌తి: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు వెలగపూడిలో మాట్లాడుతూ... మ‌న దేశ సంస్కృతి, సంప్ర‌దాయాలు ఏ దేశంలోనూ లేవ‌ని అన్నారు. అందుకే భార‌త‌దేశాన

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (13:37 IST)
అమ‌రావ‌తి: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు వెలగపూడిలో మాట్లాడుతూ... మ‌న దేశ సంస్కృతి, సంప్ర‌దాయాలు ఏ దేశంలోనూ లేవ‌ని అన్నారు. అందుకే భార‌త‌దేశానికి ప్ర‌పంచంలో అంత విలువ ఉంద‌న్నారు. 
 
అమరావతిలో సీఎం ఛాంబర్‌ను ప్రారంభించిన అనంతరం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.... రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ సతీమణి మెలానియాను ప్రస్తావించారు. భారతీయ కుటుంబ విలువల గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బంధం, బంధుత్వాలు ఇండియాలో కొనసాగుతున్నాయని అన్నారు. అమెరికాలో ఒక్కొక్కరు ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ట్రంప్‌కు ఇప్పుడు నాలుగో భార్య అనుకుంటానని అన్నారు. ఇన్నేసి పెళ్లిళ్లు చేసుకోవడం తాత్కాలిక ఆనందం కోసమేనని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments