Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లాను అలా చూడాలని ప్రార్థించా... రంజాన్ వేడుక‌ల్లో చంద్ర‌బాబు

ఈ రోజు రంజాన్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన రంజాన్ వేడుక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఏ మతం వాళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి భ‌యం లేకుండా బ‌తికే ధైర్యం త‌మ

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (15:55 IST)
ఈ రోజు రంజాన్ సంద‌ర్భంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన రంజాన్ వేడుక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఏ మతం వాళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి భ‌యం లేకుండా బ‌తికే ధైర్యం త‌మ ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంద‌న్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలను ప్రాసిక్యూట్ చేస్తామంటే మొదట వ్యతిరేకించింది తానేనని ఆయన గుర్తుచేశారు. పెద్దయెత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్ధతిలో నమాజ్‌ చేశారు. 
 
ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ఆనందం కోసం నెల రోజుల పాటు పవిత్రంగా ముస్లిం సోదరులు ఉపవాసం పాటించారన్నారు. కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించి ప్రజలంతా ఆనందంగా ఉండేలా చూడాలని అల్లాను కోరుతున్నానని సీఎం తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం రూ.1100 కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించామని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments