ఇప్పుడే మోడీ గారికి ఫోన్ కలపమన్నా... సీఎం బాబు, ఎమ్మెల్యే రోజా కామెంట్స్....

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొం

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (20:27 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించడం, అంతకుముందు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ అపాయిట్మెంట్ దొరకలేదని చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆమె మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... కొంచెం కళ్ళు తెరవండి. 
 
మరీ ఎంత వెర్రి పప్పలను చేస్తున్నారో చూడండి. మనం తెలుగు వారిమా... లేక పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చిన పరాయి భాష వారిమా. మొన్నేమో డిల్లీకి 29 సార్లు వెళ్ళాను ఒక్కసారి కూడా 
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు పోన్లో లైన్ కలపమంటే వెంటనే ప్రధాని మంత్రి ఫోన్ లైనులోకి రావటం. 
 
అసలు మన ఆంద్రప్రదేశ్ ప్రజలకు కనపడదూ వినపడదూ అని  జమ కడుతున్నారా
ఆలోచించండి సోదర సోదరీమణులారా?" అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments