Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారావారిపల్లిలో కుటుంబ సభ్యుల బాబు సంక్రాంతి వేడుకలు

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రతియేటా కుటుంబ తన స్వగ్రామం నారావారిపల్లిలోనే సంక్రాంతి వేడుకలను బాబు జరుపుకోవడం ఆనవాయితీగ

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (13:57 IST)
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రతియేటా కుటుంబ తన స్వగ్రామం నారావారిపల్లిలోనే సంక్రాంతి వేడుకలను బాబు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు భోగికి ముందు రోజే చేరుకుంటారు. ఈ యేడాది కూడా అలానే స్వగ్రామానికి వెళ్లారు.
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముందుగా ఆయన తన తల్లిదండ్రులు ఖర్జూరానాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నారావారిపల్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాబు. గంటకుపైగా గ్రామస్తులతో బాబు గడిపారు. నారావారిపల్లిలో చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్‌, బ్రహ్మిణి, నారా రోహిత్‌లు కూడా ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments