Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (14:21 IST)
ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన చేయనుంది. ఏప్రిల్ 4న ఉదయం. 09.05 నుంచి, 9.45మ‌ధ్య కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 
 
ఈ కొత్త 26జిల్లాల‌కు ఇప్పిటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. వ‌ర్చువ‌ల్‌గా మంత్రివర్గం ఆమోద‌ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో విషయంలో అభ్యంతరాలు, సూచనలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. 
 
కొత్త జిల్లాలు ఏర్పాటయితే జవహర్ నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల లాంటి వాటిని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని.. 3 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments