Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనాకి మరో 88మంది బలి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:23 IST)
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 88 మంది కరోనా బాధితులు మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు 4,24,767 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 99,129 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,21,754 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9,067 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇవాళ ఒక్కరోజే 63,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 36,66,422కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments