Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పిలుపు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (17:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద నుంచి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కబురు వచ్చింది. ప్రధాని మోడీ తరపున కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోసి... బుధవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు. 
 
డిసెంబరు 5వ తేదీన జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్‌లో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ సమావేశంకానున్నారు. ఈ సమావేశం ద్వారా అన్ని పార్టీల సూచనలు, అభిప్రాయాలను ప్రధాని మోడీ స్వీకరించనున్నారు. 
 
డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఢిల్లీలో జరుగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీ తరపున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు 5వ తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments