Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ దూరం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (16:43 IST)
కరోనా కేసుల సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం విజయవాడ ఎపి రాజ్ భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించినట్లు గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా  తెలిపారు. 

రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  సామాజిక దూరాన్ని కొనసాగించడం, ముసుగు ధరించడం, శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగించి తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను కొనసాగించటం ద్వారా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయుంచు కావాలని  గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి సహాయ పడుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments