Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రెండు ఎమ్మెల్సీలూ టీడీపీ ఖాతాలోకే

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా స్థానానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ నేతలు విజయం తమదంటే, కాదు గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ... చివరకు విజయం మాత్రం శిల్పా చక్రపాణిరెడ్డిని వరిచింది. ఫలితంగా ఆయన సమీప వైకాపా ప్రత్యర్థి వెంకటేశ్వర రెడ్డిపై 120 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 
 
అలాగే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. దీంతో స్థానిక కోటా కింద భర్తీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీడీపీ ఖాతాలోకి చేరాయి. ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందుగానే వైకాపా పోటీ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments