మేం మంచి కోసమే నంబర్ వన్ జీవో తెచ్చాం.. సస్పెండ్‌ ఎత్తివేయండి .. సుప్రీంలో ఏపీ సర్కారు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష పార్టీలు రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో నంబర్ 1ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తెచ్చింది. ఈ జీవోను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు విపక్ష నేతలను ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. వీరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే, పోలీసులు వైకాపా కార్యకర్తలకంటే మరింత అతిగా ప్రవర్తిస్తున్నారు. 
 
ఈ నేపథ్యం జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా సీబీఐ నేత రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పైగా, కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ నెల 20వ తేదీన ఈ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును కొట్టి వేయాలని పేర్కొంది. జీవో నంబర్ 1పై తాత్కాలికంగా సస్పెండ్ విధిస్తూ ఏపీ హైకోర్టు విధించిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments