Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014 : రుణమాఫీపై స్పష్టత లేదు!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రుణమాఫీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పూర్తి అస్పష్టంగా చెప్పారు. మొత్తం లక్ష కోట్లకు పైగానే బడ్జెట్ అంచనాలు రూపొందించినా, అందులో రుణమాఫీ అంశానికి ఎంత మొత్తం కేటాయిస్తున్నామనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. 
 
ప్రతి కుటుంబానికి రుణ మాఫీ కోసం లక్షన్నర రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు గానీ, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్న నిధులెన్నో మాత్రం చెప్పలేదు.
 
అలాగే.. అందులో డ్వాక్రా రుణాల మాఫీ వాటా ఎంత, వ్యవసాయ రుణాల మాఫీ ఎంత, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల విషయం ఏంటనే విషయాలను కూడా ఏమాత్రం ప్రస్తావించకుండా వదిలేశారు. 
 
కాగా గురువారం అసెంబ్లీకి సెలవు కావడంతో శుక్రవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టే వ్యవసాయ బడ్జెట్లో ఈ విషయం ఉంటుందని సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments