Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులు .. ఆ 2 జిల్లాల్లో నిల్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం ఉదయానికి మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 266కు చేరింది. 
 
ఈ కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖలో 5, అనంతపురం, కర్నూలులో మూడు చొప్పున, గుంటూరులో 2, వెస్ట్ గోదావరిలో ఒక కేసు చొప్పున నమోదైంది. ఈ వైరస్ బారినపడి ఇద్దరు చనిపోగా, ఐదుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూర్ 6, చిత్తూరు 17, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 32, కడప 23, కృష్ణ 28, కర్నూలు 56, నెల్లూరు 34, ప్రకాశం 23, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 16 చొప్పన నమోదు కాదు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments