Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించడంతో వ్య‌క్తి మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. గన్నవరం మండలం మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30సం) కరోనా వ్యాక్సిన్ వికటించడంతో మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న త‌రవాత నిన్న రాత్రంతా జ్వరం వాంతులు… విరేచనాలతో సుభాని మ‌ర‌ణించార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.
 
8 నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దాంతో 6 నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రి సుభానినే చూసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా మ‌ర‌ణించడంతో వ్యాక్సిన్ 6 నెలల పసికందు అనాథ‌గా మారిపోయాడు. సుభాని తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బంధువులు వ్యాక్సిన్ విక‌టించి మృతి చెందాడ‌ని చెప్పారు. కానీ వైద్యాధికారులు ఇంకా నిర్ధారించ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments