Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధిమాంద్య వికలాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (19:32 IST)
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. బుద్ధిమాంద్యం వికలాంగురాలిపై సమీప బంధువు ఒకరు లైంగికదాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ వికలాంగురాలిని ఏకంగా తల్లిని చేశాడు. ఆ తర్వాత మరో కామాంధుడు ఆ వికలాంగురాలికి సహాయం చేస్తున్నట్టుగా లోబరుచుకుని అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గుంతకల్లు మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం ఉంది. పైగా, చిన్నవయసులోనే తల్లిదండ్రులు కోల్పోయింది. దీంతో ఇరుగు పొరుగు ఇళ్ళవారు పెట్టింది తింటూ, భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ వస్తోంది.
 
ఈ క్రమంలో ఈమెకు వరుసకు బాబాయ్‌ అయ్యే ఓ వ్యక్తి ఆమె పాలిట రాబందువయ్యాడు. మాయమాటలతో లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆ వికలాంగురాలు గర్భందాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
ఆ తర్వాత నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను ఆమెపై పడింది. సహాయం పేరిట ఆమె వద్దకు వచ్చే ఆ వ్యక్తి తరచూ లైంగిక వాంఛ తీర్చుకోసాగాడు. అలా సమీప బంధువు, పరాయి వ్యక్తి చేతిలో మోసపోయింది. ఇటువంటి మహిళ తండాలో ఉండేందుకు వీలు లేదంటూ స్థానికులు గ్రామబహిష్కరణ చేశారు. ఈ విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో తల్లీ కుమారుడిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం