Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నా న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తా.. నీ నగ్న చిత్రాల్ని పంపు''.. ఎఫ్‌బీతో మోసం

సోషల్ మీడియా మేలు గోరింతైతే... కీడు కొండంత. అందుకే సోమాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ వంటివి ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ పరిచయం ద్వారా తనతో చదివే అమ్మాయినే వేధించాడో

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:11 IST)
సోషల్ మీడియా మేలు గోరింతైతే... కీడు కొండంత. అందుకే సోమాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్ వంటివి ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్ పరిచయం ద్వారా తనతో చదివే అమ్మాయినే వేధించాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటకు చెందిన సాయిరాం కుమార్‌ స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
అమ్మాయిల పేరుతో పది నకిలీ అకౌంట్లను ఓపెన్ చేశాడు. ఓ అకౌంట్‌ నుంచి అతడు చదివే కాలేజీ అమ్మాయికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి, చాటింగ్‌ చేశాడు. ఆ సమయంలో "నా నగ్నఫోటోలను షేర్‌ చేస్తా.. నీవు నీ నగ్న చిత్రాలను పంపు'' అని ఆమెను నమ్మించాడు. వివిధ నకిలీ అకౌంట్ల నుంచి ఆమె అకౌంట్‌కు మార్ప్ చేసిన చిత్రాల్ని పంపించాడు.

దీంతో ఆ అమ్మాయి కూడా నగ్న చిత్రాల్ని పంపింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోలను తల్లిదండ్రులకు షేర్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments