Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్ర‌గ‌డ ఉగ్రవాదా‌...? ఎవ‌రు క‌లవ‌బోయినా అరెస్టే!

కిర్లంపూడి : కాపు నేత ముద్ర‌గ‌డ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్బంధాన్ని విధించింది. ముద్ర‌గ‌డ పాదయాత్ర‌ను అడ్డుకుంటూ, ఆయ‌న్ని గృహ‌ నిర్బంధంలో పెట్టింది. దీనితో ముద్ర‌గ‌డ త‌న యాత్ర‌ను తాత్కాలికంగా విర‌మించుకున్నారు. త‌న‌కు ఎలాంటి స్వేచ్ఛ లేద‌న

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (16:49 IST)
కిర్లంపూడి : కాపు నేత ముద్ర‌గ‌డ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్బంధాన్ని విధించింది. ముద్ర‌గ‌డ పాదయాత్ర‌ను అడ్డుకుంటూ, ఆయ‌న్ని గృహ‌ నిర్బంధంలో పెట్టింది. దీనితో ముద్ర‌గ‌డ త‌న యాత్ర‌ను తాత్కాలికంగా విర‌మించుకున్నారు. త‌న‌కు ఎలాంటి స్వేచ్ఛ లేద‌ని, అది క‌లిగిన‌పుడు యాత్ర ప్రారంభిస్తాన‌ని ముద్ర‌గ‌డ మీడియాకు చెప్పారు. 
 
అయితే, కిర్లంపూడిలో ఆయ‌న ఇంటి వ‌ద్ద భారీగా పోలీసుల ప‌హారా పెట్టారు. ముద్ర‌గ‌డ‌కు సంఘీభావం తెల‌ుప‌డానికి ఎవ‌రు వ‌చ్చినా, వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఇక్క‌డి చేరుకోగానే, పోలీసులు ఆయ‌న్ని అరెస్టు చేశారు. త‌న‌ను అమానుషంగా అరెస్టు చేశార‌ని, ముద్ర‌గ‌డ‌ను క‌లిస్తే త‌ప్పా... ఆయ‌న ఏదైనా ఉగ్ర‌వాద సంస్థ నాయ‌కుడా అని అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments