Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాజీలు కానున్న మంత్రులు

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులంతా త్వరలోనే మంత్రులు కాబోతున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. అధికారంలో రాగానే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గ మార్పులు చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. 
 
ఇప్పుడు ఆ సమయం రానేవచ్చింది. త్వరలో ఉన్న మంత్రుల స్థానాల్లో కొత్త మంత్రులు రాబోతున్నారని తెలుస్తుంది. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్త వారిని తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే సీఎం జగన్‌తో చెప్పానని మంత్రి బాలినేని వెల్లడించారు.
 
తన మంత్రి పదవి పోయినా బాధపడేది, భయపడేది లేదని మంత్రి బాలినేని అన్నారు. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments