Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో పడకసుఖం - భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య..?

వివాహేతర సంబంధం ఎంతటికైనా దారితీస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. పెళ్ళయిన తరువాత కూడా ప్రియుడ్ని మరిచిపోలేని ఒక మహిళ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా వస్తున్న భర్తను చంపేసింది. విశాఖ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (21:11 IST)
వివాహేతర సంబంధం ఎంతటికైనా దారితీస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. పెళ్ళయిన తరువాత కూడా ప్రియుడ్ని మరిచిపోలేని ఒక మహిళ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా వస్తున్న భర్తను చంపేసింది. విశాఖ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
విశాఖజిల్లా చోడవరం మండలం అడ్డరూటుకు చెందిన షేక్ సయ్యద్, షేక్ ఫనీదకు సంవత్సరం క్రితం వివాహమైంది. షేక్ ఫనీదకు వివాహం కాకముందే నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఉండేది. పెళ్ళయిన తరువాత కూడా నాగరాజుతో ప్రేమాయణం సాగించింది. ప్రియురాలితో మరింత దగ్గరయ్యేందుకు ఆమె భర్తతో స్నేహం చేయడం ప్రారంభించాడు నాగరాజు. షేక్ సయ్యద్‌కు ఒక మటన్ షాపు పెట్టించి అతనికి సహాయపడేటట్లుగా నటించాడు. కానీ తన భార్యతో మాత్రం శృంగారంలో మునిగి తేలేవాడు.
 
మూడు నెలలుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగినా రెండు రోజుల క్రితం భర్తకు అసలు విషయం తెలిసిపోయింది. దీంతో భార్యను, నాగరాజును మందలించాడు షేక్ సయ్యద్. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడన్న కోపంతో రాత్రి నిద్రిస్తున్న సయ్యద్‌ను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికింది భార్య. అది కూడా తన భర్త షాపుకు ఉపయోగించే మటన్ కత్తితోనే. నిందితురాలితో పాటు నాగరాజు ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments