Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగ్గుమన్న రైతన్న : రుణమాఫీపై చంద్రబాబు వైఖరిపై ఫైర్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (11:57 IST)
రైతన్న భగ్గుమన్నాడు. రుణమాఫీ, రీషెడ్యూల్‌పై ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు, మహిళలు రెండవ రోజు శుక్రవారం కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను దగా చేస్తున్న చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.   
 
అనంతరం నరకాసుర వధ పేరుతో వైకాపా నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా  సుజయ్‌కృష్ణరంగరావు మాట్లాడుతూ ఒక్క పైసా కూడా కట్టకూడదని ఎన్నికలకు ముందు  ప్రచారం చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత సరైన విధివిధానాలు, స్పష్టత లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments