Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ.. కొత్తగా 8,218 కేసులు

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 6,17,776కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 5,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం ఏపీలో 81,763 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 5,30,0711 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 74,595 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50.33 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
 
కొత్తగా చిత్తూరు 9, కృష్ణా జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం 4, విశాఖ 4, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments