Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం అంత్యక్రియలు... సినిమా థియేటర్లలో రెండు షోలు రద్దు..

Webdunia
బుధవారం, 29 జులై 2015 (15:18 IST)
భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం ఆయన స్వగ్రామంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇదే విధంగా గురువారం ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలోను రెండు షో‌లను రద్దుచేశారు. ఈ విషయం గురించి రాష్ట్ర సినిమా థియేటర్ల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఒక ప్రకటనను విడుదల చేశారు. 
 
అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమిళనాడుకు మాత్రమే కాకుండా దేశానికే గర్వకారణం అయిన వ్యక్తి అని కొనియాడారు. అంతటి గొప్ప మహనీయుని బౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతుండడంతో మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం షో, మధ్యాహ్నం షో (మార్నింగ్, మ్యాట్నీ)షోలను రద్దుచేసే విధంగా నిర్ణయించినట్టు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments