పెళ్లాడుతానని మోసం చేశాడు... యువతి మౌనపోరాటం(Video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:59 IST)
ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని యువతి భాగ్యలక్ష్మి ధర్నా చేసింది.
 
పెళ్ళి చేసుకోవాలని అడుగుతుంటే జోసెఫ్ మొహం చాటేస్తున్నాడని బాధిత మహిళ ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం జరగకపోతే జోసఫ్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెపుతోంది. 
 
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆరోపిస్తోంది. 
స్థానిక మహిళల సహకారంతో అతడి ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments