Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన అమ్మాయి కాదు పొమ్మంది.. తల్లి అడ్డొచ్చింది.. కత్తితో దాడి ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (12:58 IST)
ప్రేమ కోసం కొందరు యువకులు మృగాళ్లుగా మారిపోతున్నారు. తాము కోరుకున్న అమ్మాయి కాదని చెప్పిందంటే.. వాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. కత్తులతో పాటు యాసిడ్‌లతో దాడికి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మందమర్రికి చెందిన మర్రి రామకృష్ణ ప్రేమించిన అమ్మాయి తనను కాదు పొమ్మంది. 
 
తానంటే ఇష్టంలేదని చెప్పిన అమ్మాయి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆమె తల్లి అడ్డు రావడంతో ఆమెపై సైతం కత్తితో దాడిచేశాడు. బాధితురాలి అమ్మమ్మ రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments