Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి, అటవీశాఖ మంత్రీ పవన్ కాపాడండీ (video)

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (23:07 IST)
నంద్యాల లోని గిద్దలూరులో దారుణం జరిగింది. కట్టెలు తెచ్చుకునేందుకు ఘాట్ రోడ్డుకి సమీపంలో వున్న వంక వద్దకు వెళ్లిన మెహరున్నీసా అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
 
గత కొన్నిరోజులుగా తమ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఐతే చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్‌గా పనిచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments