Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ బాలుడి కిడ్నాప్ విషాదాంతం.. ఏలేరు కాలువలో మృతదేహం!

Webdunia
ఆదివారం, 1 మే 2016 (11:55 IST)
విశాఖ పట్నంలో ఓ బాలుడి కిడ్నాప్, హత్య సంచలనం సృష్టించింది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలంలో లభించడంతో బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ పట్నంలోని అనకాపల్లి మండలం, గౌరపాలెంలో బాలుడు కిడ్నాప్‌‌కు గురయ్యాడు. 24 గంటల కిత్రం గౌరపాలెంకు చెందిన బాలుడు ఉదయ్‌ స్కూల్‌కు వెళ్లి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆదివారం ఉదయం ఏలేరు కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బాలుడు తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయ్‌ని గుర్తించారు. కిడ్నాప్ చేసిన ఉదయ్‌ను దుండగులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి, శనివారం గౌరపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
కిడ్నాపర్ తన భర్తకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని రూ. లక్ష ఇస్తేనే వదిలిపెడతామని, లేదంటే చంపేస్తామని బెదిరించినట్లు కిడ్నాప్‌కు గురైన బాలుడి తల్లి పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments