Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజు అప‌శృతి... ప‌ద్మావ‌తి ఘాట్లో బాలుడి మృతి... రూ. 5 లక్షలు ప్రకటించిన సీఎం(వీడియో)

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విష

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (20:49 IST)
విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాలుడి మృతితో ఘాట్లో బంధువుల రోద‌న‌లు మిన్నంటాయి. కాగా బాలుడు మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ఒక ఇల్లు, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments