Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనస్థలి పురంలో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన క్రికెట్!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:01 IST)
వనస్థలి పురంలో క్రికెట్ ఓ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఇటీవల క్రికెట్ క్రీడ ప్రాణాలు తీసే క్రీడాగా మారుతోంది. ఒకవైపు క్రికెట్ ఆడే క్రీడాకారులే ప్రాణాలను పోగొట్టుకుంటుంటే, మరో వైపు సరైన పర్యవేక్షణ లేకుండా క్రికెట్ ఆడుతూ చిన్నారులు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్, వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్‌లో క్రికెట్ ఆడుతూ, బంతి తగిలి వంశీకృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతూ, బాల్ తగిలి గాయపడ్డ వంశీకృష్ణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. గంటల ముందు వరకూ తమతో పాటు ఉండి, చలాకీగా ఆడుకునే బాలుడు మరణించడంతో సహారా ఎస్టేట్ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments