Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపం స్కామ్ మృతుల సంఖ్య 47 కాదు.. 34 మంది మాత్రమే : కేంద్ర హోంశాఖ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2015 (14:07 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపం స్కామ్ (మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు)లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయింది 34 మంది మాత్రమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధం ఉండి మృత్యువాత పడినవారు దాదాపు 47 వరకు ఉందని మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై కేంద్ర హోంశాఖ బుధవారం లోక్‌సభలో వివరణ ఇచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో 34 మంది మాత్రమే మరణించారని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ పార్లమెంటుకు సమాచారం పంపింది. మధ్యప్రదేశ్ అందించిన సమాచారం మేరకే ఈ లెక్క చెబుతున్నామని కూడా ఆ శాఖ పార్లమెంటుకు తెలియజేసినట్టు పేర్కొంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments