Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ అమరావతి ఎవరో తెలుసా... ప్రవల్లిక.. కుసుమకుమారి, ప్రత్యూషలు రన్నరప్‌గా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడలో మిస్‌ అమరావతి పోటీలు అలరించాయి. మిస్‌ అమరావతి అంద‌గ‌త్తె పోటీలు అద‌ర‌హో అనేలా సాగాయి. ఈ పోటీలో విజయవాడకు చెందిన ప్రవల్లిక మిస్‌ అమరావతిగా ఎంపికైంది. గుంటూరుకు చెందిన కుసుమకు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (13:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడలో మిస్‌ అమరావతి పోటీలు అలరించాయి. మిస్‌ అమరావతి అంద‌గ‌త్తె పోటీలు అద‌ర‌హో అనేలా సాగాయి. ఈ పోటీలో విజయవాడకు చెందిన ప్రవల్లిక మిస్‌ అమరావతిగా ఎంపికైంది.

గుంటూరుకు చెందిన కుసుమకుమారి, ప్రత్యూష రన్నరప్‌గా నిలిచారు. యువ‌తులు ర్యాంప్‌పై హొయలు ఒలికించారు. ప్యూచరాల్‌ సౌజన్యంతో నిర్వ‌హించిన ఈ కార్యక్ర‌మం న‌గ‌రంలోని మెట్రోపాలిటన్ హోటల్లో జ‌రిగింది. 
 
తెలుగు చీరకట్టులో అందాలు ఒల‌క‌బోస్తూ.. మాడ్ర‌న్ డ్ర‌స్సుల్లో పోటీ ప‌డ్డారు బెజవాడ భామలు. సాయి క్రియేటివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. మెట్రోపాలిటన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం హుషారెక్కించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments