జైలులో చంద్రబాబు - టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (09:17 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో ఆ పార్టీ నేతలంతా కలిసి ఒక రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారు. ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమిస్తూ ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తన ప్రకటనలో తెలిపారు. 
 
ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్, నారా లోకేశ్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments