Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను దూషించినందుకు కేటీఆర్‌పై కేసు: ఐజీ అనూరాధ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2011 (20:54 IST)
తెరాస నాయకుడు కేటీఆర్ పోలీసులను దూషించినందుకు ఆయనపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశామని ఐజీ అనూరాధ తెలిపారు. ఈయనతోపాటు మరో 249 మందిపై స్పెషల్ కేసులు పెట్టినట్లు ఆమె వెల్లడించారు.

సకల జనుల సమ్మెలో భాగంగా జరిగిన రైల్ రోకో ఆందోళన చేసినవారిపై మొత్తం 2,382 కేసులు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. బస్సులపై కొంతమంది రాళ్లు రువ్వి ధ్వంసం చేశారనీ, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

రైల్వే ట్రాక్‌లపైకి వచ్చినవారిపై రైల్వే యాక్ట్ కింద కేసులు పెట్టామని చెప్పారు. అరెస్టుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

Show comments