Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్: లాడ్జిలో సెక్స్ ర్యాకెట్!

Webdunia
FILE
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో గుట్కా ప్యాకెట్ బయటపడింది. గతంలో ఇదేవిధంగా లడ్డూలో బ్లేడ్లు, కత్తెర్లు కన్పించిన విషయం తెలిసిందే. అయినా తిరుమల అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. లడ్డూ తయారీ గిడ్డంగిలో పనిచేసే వారిని సోదా చేయకుండా పంపించడమే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తుంది.

మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరు పొందిన తిరుమలలో అపవిత్రమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పవిత్ర పుణ్యస్థలంలో వ్యభిచారానికి పాల్పడుతూ ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ నిందితుల్లో తిరుమల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదరం కుమారుడు సూరి ఒకడు కావడం గమనార్హం.

కాంగ్రెస్ నేత తనయుడు సూరి, తిరుపతిలోని తిరుమలనగర్‌కు చెందిన ఢిల్లీతో కలిసి సప్తగిరి సత్రాల్లోని ఓ కాటేజీలో వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడ రైడింగ్ జరిపినప్పుడు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?