Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారను వ్యభిచార వృత్తిలోకి నెట్టిన హీరో సతీమణి?

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2012 (16:20 IST)
File
FILE
సినీ సహాయ నటి తారా చౌదరిని వ్యభిచార కూవంలోకి టాలీవుడ్ చిత్ర రంగానికి చెందిన ప్రముఖ హీరో సతీమణి బలవంతంగా నెట్టినట్టు తారా చౌదరి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ వృత్తిలోకి కేవలం సినిమాలో చిన్నచిన్న వేషాల కోసం దిగినట్టు చెప్పింది. అంతేకాకుండా ఆ హీరో కూడా తారా చౌదరిని ప్రతి రోజూ తన పడకగదిలోకి పంపాల్సిందిగా భార్యను చితకబాదేవాడని సమాచారం.

ఈ దెబ్బలను భరించలేని హీరో భార్య.. తారా చౌదరిని ఒప్పించి తాను పడకోవాల్సిన స్థానంలో పండబెట్టినట్టు వినికిడి. తారా చౌదరితో పడక సుఖం అనుభవించిన తర్వాత ఆ హీరో... తాను నటించే చిత్రంలో హీరోయిన్ అవకాశం ఇప్పిస్తానని నమ్మపలికాడని బాధితురాలు (తారా) చెపుతోంది. ఆ తర్వాతే తాను పూర్తి స్థాయిలో వ్యభిచార వృత్తిలోకి దిగినట్టు తారా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వాపోయినట్టు సమాచారం. మొత్తమ్మీద సెక్స్ రాకెట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ మరోమారు వార్తలకెక్కింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?