Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరుకు చెందిన ఎంపీకి అమ్మాయితో మసాజ్ చేయించా : తారా?!!

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (21:54 IST)
File
FILE
సెక్స్ రాకెట్‌కు సూత్రధారి అయిన తారా చౌదరి రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క నిజాన్ని మెల్లగా బహిర్గతం చేస్తోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన తారా.. గత ఆరేళ్ళుగా వ్యభిచారం వృత్తిని చేస్తున్నట్టు తారా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం.

ఈ వాంగ్మూలంలో అందరూ ఊహించినట్టుగానే గుంటూరుకు చెందిన ఓ ఎంపీకి, ఆయన తనయులు ప్రధాన కష్టమర్లలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తారా పంపించిన అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకున్న విషయాన్ని ఆమె బహిర్గతం చేసినట్టు సమాచారం.

పైగా.. అదే జిల్లాకు చెందిన ఓ మంత్రిపై మీడియా ముందు బ్యాడ్‌గా చెప్పాలని, అలా చేస్తే బోలెడంత డబ్బు ఇస్తానని సదరు ఎంపీ తనతో చెప్పినట్లు తారా వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని ఆయన బెదిరిస్తున్నట్లు తారా చెపుతున్న విషయం తెల్సిందే. ఈ మాటలతో కూడిన ఆడియో టేపు ఓ టీవీ ఛానెల్‌ వద్ద ఉన్నట్టు ఆ ఛానెల వర్గాల సమాచారం.

మరోవైపు.. కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న తారా చౌదరికి ఒకనాటి ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత, అడ్వకేట్ శోభారాణి అండగా నిలిచారు. తారాపై మోపిన అభియోగాలు ఇంకా రుజువు కాలేదని అందువల్ల ఆమెను దోషిగా చూడటం భావ్యం కాదంటోంది. ఈ సెక్స్ రాకెట్‌లో తార చౌదరీ వెనుక ఉన్న రాజకీయ పెద్ద మనుషులను కఠినంగా శిక్షించాలని శోభారాణి డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?