Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖగోళంలో అద్భుత దృశ్యం.. శుక్రుడి అంతర్యానం కనువిందు!

Webdunia
బుధవారం, 6 జూన్ 2012 (13:03 IST)
PTI
ఖగోళంలో అద్భుత దృశ్యం... సూర్యుడి మీదుగా శుక్రుడి పయనం. ఈ శుక్రగ్రహ అంతర్యానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బుధవారం వీక్షించారు. వినీలాకాశంలో చోటు చేసుకున్న మహాద్భుతాన్ని విజయవాడ ప్రజలు చూసి తరించారు. వీనస్ ట్రాన్సిట్ను చూసేందుకు బెజవాడ వాసులు ఉదయం నుంచే కృష్ణా బ్యారేజీ వద్ద బారులు తీరారు.

సూర్యుడు, శుక్రుడు, భూమి దాదాపు సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించటం జరుగుతుంది. ఇందుకోసం వరంగల్ ప్లానిటోరియం విజ్ఞ అకడమిక్‌ సైన్స్‌ సెంటర్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌లోని ప్లానిటోరియం, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఏర్పాట్లు చేశారు.

ఈ అద్భుతాన్ని చూసేందుకు బైనాక్యులర్స్‌, టెలిస్కోప్స్‌, ఫిల్టర్స్‌, ప్రొజెక్టర్స్‌ను ప్లానిటోరియం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కాగా ఈ శతాబ్దికే ఆఖరి శుక్ర అంతర్యానమిది. మళ్లీ ఈ అద్భుతం 2117లో కనిపించనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments