Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావూరి సాంబశివరావు కారుపై కోడిగుడ్ల దాడి!

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2013 (13:17 IST)
File
FILE
కేంద్రమంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కోడిగుడ్ల సన్మానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద కావూరి కారుపై పలువురు సమైక్య ఉద్యమకారులు కోడిగుడ్లతో దాడి చేశారు.

దీంతో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా ఉంటున్న కావూరి సాంబశివ రావు వ్యక్తిగత ప్యాకేజీలు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా నడుచుకుంటూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారంటూ సమైక్యవాదులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments