Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదంలో కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2011 (19:34 IST)
మెదక్ జిల్లా కొల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డితోపాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న రోడ్డు మార్గం ద్వారా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.

రోడ్డుకు అడ్డంగా నడిచి వెళుతున్న గొఱ్ఱెల కాపరిని తప్పించే ప్రయత్నంలో ప్రతీక్ రెడ్డి అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. కారు అత్యంత వేగంతో ఢీకొట్టడంతో ప్రతీక్ రెడ్డితోపాటు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక కుమారుడు(ప్రతీక్ రెడ్డి) ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాద వార్తను తెలుసుకున్న కోమటిరెడ్డి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

Show comments