Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు జ‌గ‌న్!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:44 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని ఏపీ సీఎం జ‌గ‌న్ దారుణంగా మార్చేశార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. తాజాగా వెలుగుచూసిన నెల్లూరు యువ‌తిపై యువ‌కుడి దాడిని కూడా లోకేష్ ప్ర‌స్తావిస్తూ, ఈ విమ‌ర్శ‌ల్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసారు.
 
ఒక్క ఛాన్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నెల్లూరు లో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోంది. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డ పై తెగబడుతున్నారు. నిందితుల్ని పట్టుకొని బెయిల్ పై అతిధి మర్యాదలతో ఇంటి వద్ద దింపడం కాదు... కఠినంగా శిక్షించాలి... అప్పుడే ఈ అరాచకాలకు బ్రేక్ పడుతుంద‌ని నారా లోకేష్ వ్యాఖ్యినించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments